22, ఫిబ్రవరి 2011, మంగళవారం

నేస్తం
మనసుకు ప్రశంతతనిచ్చే
నీ హాసం
అలలు అలలుగా
ఎగిసిపడుతోంది
పసిపిల్లల నవ్వులా
మంచితనం విరిసిన పువ్వులా
మెరుస్తున్న మంచులా
ప్రపంచమంతా విస్తరిస్తోంది