24, మే 2010, సోమవారం

నాన్న
నాన్నా i
నీ మమకారాన్ని
అనంతమయిన నీ ప్రేమని
ఎన్ని జన్మలెత్తినా ఎలా మార్చి పోగలను
కాళ్ళ ముందు జాగ్రదావస్థలో
నీవుంటే
గుండెని గట్టిగా పిండేసిన బాధ
ఒక్కసారి
ఒకే ఒక్కసారి
కళ్ళు తెరిచి
మమ్మల్ని చూడు నాన్నా
మనస్సంతా వేదనతో
సుళ్ళు తిరిగినా
సుదూర తీరాలకు వెళ్లిపోయిన
నాన్న తిరిగి వస్తారా???/??
పెరుగు .సుజనారామం

2 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారు.. మా నాన్న గురించి నేను చెప్పాలనుకున్న మాటలు నాకు రాలేక, మీ నోటి నుండి వచ్చాయా అన్నంతగా బాగా చెప్పారు..


    Ramove word verification.

    రిప్లయితొలగించండి